Home
Amitabh Bachchan News
Amitabh Bachchan News News
-
Amitabh Bachchan: దిల్జీత్ నమస్కారం – సిక్కుల ఆగ్రహం.. అమితాబ్‌పై కొత్త వివాదం
బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్విజ్ షో “కౌన్ బనేగా కరోడ్‌పతి” తాజా ఎపిసోడ్లో పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ అతిథిగా పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్లో దిల్జీత్ వేదికపైకి వచ్చి అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాధారణంగా భారతీయ సంస్కృతిలో పెద్దలకు నమస్కారం చేయడం గౌరవ సూచకం. కానీ ఈ చర్య ఇప్పుడు పెద్ద రాజకీయ, మత వివాదంగా మారింది.… -
Amitabh Bachchan : రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. 'ఇది వెళ్ళే సమయం...' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్‌కు అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. -
Amitabh Bachchan: మీ దగ్గర ఎన్ని ఉన్నాయి.. అమితాబ్‌కు ఊహించని ప్రశ్న!
బాలీవుడ్ ‘మెగాస్టార్’ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16 కొనసాగుతోంది. సీజన్ 15 మాదిరిగానే 16కు కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ సీజన్లో కంటెస్టెంట్లను బిగ్‌బీ ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ నుంచి అమితాబ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. Also Read: Siddharth-Aditi: పొద్దునే అదితి… -
Amitabh Bachchan: ఆ భయంతోనే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదు: అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan didn’t watch T20 World Cup Final: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌కు క్రికెట్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబైలో జరిగే దాదాపు అన్ని మ్యాచ్‌లకు బిగ్‌బీ హాజరవుతారు. షూటింగ్స్ కారణంగా కుదరని సమయంలో టీవీలో అయినా ఆయన మ్యాచ్ వీక్షిస్తుంటారు. అలాంటి అమితాబ్.. భారత్ ఆడిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను చూడలేదట. ఈ విషయాన్ని బిగ్‌బీ స్వయంగా చెప్పారు. రోహిత్ సేన టీ20 ప్రపంచకప్ 2024… -
Amitabh Bachchan: అన్నీ ఫేక్ న్యూస్.. ఐఎస్పీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అమితాబ్ బచ్చన్!
Amitabh Bachchan says Fake News about Angioplasty Reports: ‘బిగ్‌బీ’ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల అమితాబ్‌కు ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్యం సరిగా లేదని వచ్చిన… -
Amitabh Bachchan: అమితాబ్ కు యాక్సిడెంట్ అయితే…!?
Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ కే' షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!