Amitabh Bachchan : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘ఇది వెళ్ళే సమయం…’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు కంగారు పడ్డారు. సోషల్ మీడియాలో రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ ఊహాగానాలకు, తాను చేసిన ట్వీట్‌కు అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.
READ MORE: AP Inter exams: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
తాజాగా జరిగిన కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. “నేను ట్వీట్‌లో వెళ్లాల్సిన సమయం వచ్చింది అని పేర్కొన్నాను. అందులో తప్పు ఏముంది. నేను షూటింగ్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని ఆ పోస్ట్ ద్వారా తెలిపాను. అదే ఆ ట్వీట్ అర్థం. మీరు రాత్రి 2 గంటలకు కూడా ఇలా సరదా ప్రశ్నలు అడుగుతున్నారా? నేను ఎప్పుడు ఇంటికి వెళ్లాలి? ఎప్పుడు నిద్రించాలి?” అని ప్రేక్షకులను తన మాటలతో మరోసారి ఆకట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులకు క్లారిటీ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
READ MORE: England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా
అమితాబ్ బచ్చన్ రాబోయే సినిమాలు..
కాగా.. అమితాబ్ బచ్చన్ త్వరలో జైమానత్ , ఆంఖే 2 , ది ఇంటర్న్ , కాక్టెయిల్ 2 , హన్ముఖ్ పిఘల్ గయే చిత్రాల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ చివరిసారిగా అయాన్ ముఖర్జీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో కనిపించారు. జనాలకు ఈ సినిమా బాగా ఆదరించారు. ఆయన యాక్టింగ్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు అతను దాని రెండవ భాగంలో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది అంటే 2026లో బిగ్ స్క్రీన్‌పై విడుదల కానుంది.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!