జమ్మూకాశ్మీర్‌లోని భూతల స్వర్గం పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో టెర్రరిస్టులు 26 మంది అమయకపు జనాన్ని పొట్టనపెట్టుకున్నారు. గుర్తింపు కార్డులు చూసి, మతం అడిగి మరి పురుషులే లక్ష్యంగా భార్యాబిడ్డలు ముందే కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను, ఆ నరహంతకుల వెనుకున్న పాకిస్తాన్‌ను వదలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. దీంతో రీసెంట్ గా పాకిస్తాన్…