నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ఒకేలా ఉన్న అస్సలు సంబంధం లేని ముగ్గరు వ్యక్తులు స్నేహితులు ఎలా అయ్యారు? అసలు ఆ ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు? ఒకేలా ఉన్న వాళ్లు ఎలా కలిసారు? ఎందుకు కలిసారు? సమయం వచ్చినప్పుడు విడిపోవాలని ఎందుకు అనుకున్నారు లాంటి ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో ‘అమిగోస్’ సినిమా తెరకెక్కింది. రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫిబ్రవరి 10న…