Home
Ambedkar Konaseema District
Ambedkar Konaseema District News
-
Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
Arnab Cyclone Alert: అర్నబ్ పెను తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తుంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అర్నబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా అంచనా వేసింది. ఐ. పోలవరం నుంచి రాజోలు మధ్య ఉన్న సుమారు 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైనా తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయని హెచ్చరించింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే… -
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
Godavari Floods: గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభావం చూపుతోంది. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక కాజ్‌వేపైకి వరద నీరు చేరడంతో కాజ్వే పూర్తిగా జలమయమైంది. దీంతో కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గోదావరిలోకి చేరడంతో కోనసీమలోని గోదావరి, వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి పాయలన్నింటిలోనూ… -
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ఎంత చేసినా… ఇంతేనా…? కష్టపడేది మేము, పదవులు అనుభవించేది వాళ్ళా అంటూ… అక్కడ వైసీపీలో అసంతృప్తి పెరిగిపోతోందా? మొత్తం ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతుంటే ఇక మేమెందుకన్న అసహనం వ్యక్తం అవుతోందా? పనిచేయకున్నా… ఆ మాజీ మంత్రి పదవి పదిలంగా ఉందన్న చర్చలు సైతం మొదలయ్యాయా? ఎక్కడుందా పరిస్థితి? ఏ నాయకుడి కుటుంబం గురించి పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది వైసీపీ. ప్రస్తుతం… -
School Violence: శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణం.. 6th క్లాస్ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టిన టీచర్స్..
School Violence: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. -
Prabhala Theertham: నేడు జగ్గన్నతోటలో ప్రభల తీర్థం.. భారీగా వెళ్తున్న జనం..
Prabhala Theertham: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ జగ్గన్నతోట ప్రభల తీర్థం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థానికి తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సుమారు 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున కొనసాగుతున్న ఈ సంప్రదాయ ప్రభల జాతరను 11 గ్రామాల ప్రజలు అచంచల విశ్వాసంతో నిర్వహిస్తూ వస్తున్నారు. -
Minor Girl Assault: 6వ తరగతి బాలికను లైంగికంగా వేధించిన పీటీఐ..
Minor Girl Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ. పోలవరంలో షాకింగ్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. -
Pawan Kalyan Flexi Controversy: ఫ్లెక్సీ వివాదం.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సీఐ సీరియస్ వార్నింగ్..
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొందరు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంగా మారింది.. ఆ ఫ్లెక్సీ పై వివాదాస్పద వ్యాఖ్యలు ముద్రించిన ఘటన నేపథ్యంలో పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. -
AP Crime: భార్య గురించి తప్పుగా మాట్లాడిన స్నేహితుడు.. కత్తితో దాడి చేసిన భర్త..
తన భార్య గురించి తప్పుగా మాట్లాడాడంటూ స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడో భర్త.. తన భార్యపై మాట్లాడిన మాటలు జీర్ణించుకోలేక క్షణికావేశంలో.. చికెన్ కొట్టే కత్తితో స్నేహితుడి మెడపై దాడి చేయడంతో.. అతడి పరిస్థితి విషమంగా మారింది.. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం సృష్టించింది.. -
12 Marriages: నిత్య పెళ్లి కూతురు..! ఇప్పటికే 12 పెళ్లిళ్లు.. ఆమె టార్గెట్ వాళ్లే..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహారం వెలుగు చూసింది.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కూడా కాదు.. ఏకంగా ఇప్పటి వరకు 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురుపై జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు బాధితులు.. -
Andhra Pradesh: గోదావరిలో 8 మంది యువకుల గల్లంతు.. శుభకార్యానికి వెళ్లి..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని దగ్గర గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతు అయ్యారు.. ఓ పెళ్లికి హాజరు అయ్యి తిరిగి వెళ్తుండగా.. గోదావరిలో సరదాగా గడపడానికి వెళ్లారు స్నేహితులు..
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..