సుహాస్ హీరోగా నటించిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాపై ప్రశంసలు కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు. పాలకొల్లులో ఈ సినిమా స్పెషల్ షో చూసిన వారు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సంఘ ప్రధాన కార్యదర్శి సూరన్న మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను మా నాయకులు, సభ్యులతో కలిసి చూశాము. మా అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా నాయి బ్రాహ్మణులు కింద స్థాయి నుంచి…
Ambajipeta Marriage Band Release Date Fixed: సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని…