Home
Amb Cinemas
Amb Cinemas News
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
టాలీవుడ్లో రిలీజ్ డేట్లు, థియేటర్ల కేటాయింపులపై మరోసారి సీనియర్ నిర్మాత లగడపాటి శ్రీధర్ బాహాటంగానే విమర్శలు గుప్పించారు. తన కుమారుడు విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అనకాపల్లి’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ పరిశ్రమలో కేవలం బ్రాండ్ ఇమేజ్ ఉన్న బడా నిర్మాణ సంస్థలకే ప్రాధాన్యత దక్కుతోందని, కొత్త ఆలోచనలతో వచ్చే చిన్న నిర్మాతలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన తీవ్ర… -
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
Mega Cinemas: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసే మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లోనూ ప్రపంచ రికార్డును కొల్లగొట్టే భారీ వ్యూహంతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’తో చేతులు కలిపి హైదరాబాద్‌లో అసాధారణమైన మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ పట్టాలెక్కిస్తున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో అందరి దృష్టిని… -
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
తెలుగు ఓటీటీ రంగంలోనే వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, ఇప్పుడు అంతకు మించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంబీ (AMB) సినిమాస్‌లో “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” గ్రాండ్ సెలబ్రిటీ ప్రీమియర్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.… -
Imax in Hyderabad : ‘AMB ఐమాక్స్’.. మహేష్ బాబు, వెంకటేష్ లీగ్ కాంబోలో క్రేజీ మల్టీప్లెక్స్
హైదరాబాద్ సినిమా ప్రియులకు, ముఖ్యంగా మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కు ఇదొక మైండ్ బ్లోయింగ్ అప్డేట్. సౌత్ ఇండియాలోనే మోస్ట్ ల్యావిష్ అండ్ ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఏఎంబీ సినిమాస్’, మరో సంచలన ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఏషియన్ గ్రూప్ ఈ క్రేజీ అనౌన్స్‌మెంట్‌ను వెలువరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (రెండు తెలుగు రాష్ట్రాల) లోనే ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌గా సరికొత్త రికార్డు సృష్టించబోతూ ‘AMB క్లాసిక్ విక్టరీ’… -
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో జరిగిన ‘ఎపిక్’ టీజర్ ఆవిష్కరణ వేడుకలో హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఎపిక్ టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఎపిక్ సినిమా చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆదిత్య హాసన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది. ఎందుకంటే నేనూ విదేశాల్లో చదువుకున్నాను. ఇందులోని చాలా సన్నివేశాలు నాకు కనెక్ట్ అయ్యాయి. విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళకు మాత్రమే కాదు.. ఈ… -
AMB Banglore: బెంగళూరులో మహేష్ ఏఎంబి..ఆరోజే ఓపెనింగ్
AMB Banglore: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) ఇప్పుడు బెంగళూరులో అడుగుపెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తున్న ఈ మల్టీప్లెక్స్, డిసెంబర్ 16వ తేదీన బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌ను మహేష్ బాబు ఏసియన్ సంస్థతో (Asian Cinemas) కలిసి ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఈ కొత్త మల్టీప్లెక్స్ డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ఇప్పటికే… -
Mahesh Babu: AMB సినిమాస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఎదో తెలుసా..?
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ లో ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్. కేజిఫ్, సలార్, పుష్ప వంటి సినిమాలు ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన RRR ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. Also Read: Rajnikanth:… -
AMB Cinemas: బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న మహేష్ బాబు
ఏషియన్ సంస్థతో కలిసి ఇదే ఏఎంబి పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?