AMB Banglore: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ మల్టీప్లెక్స్ (AMB Cinemas) ఇప్పుడు బెంగళూరులో అడుగుపెడుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో విజయవంతంగా నడుస్తున్న ఈ మల్టీప్లెక్స్, డిసెంబర్ 16వ తేదీన బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ మల్టీప్లెక్స్‌ను మహేష్ బాబు ఏసియన్ సంస్థతో (Asian Cinemas) కలిసి ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఈ కొత్త మల్టీప్లెక్స్ డిసెంబర్ 16వ తేదీన ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ఇప్పటికే…
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ లో ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్. కేజిఫ్, సలార్, పుష్ప వంటి సినిమాలు ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన RRR ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. Also Read: Rajnikanth:…