Amazon layoffs 2026: అమెజాన్‌లో ఉద్యోగాల కోతల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 వేల ఉద్యోగాలను తొలగించేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మిగతా వాళ్లను సైతం తీసేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే.. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి లాభాలు తగ్గడం, ఏఐ కారణం కాదట. ఈ సారి అమెజాన్ చెప్పిన కొత్త కారణంపై చర్చ జరుగుతోంది. రాయిటర్స్ కథనం ప్రకారం.. 2025 అక్టోబర్‌లో అమెజాన్ మొదటి…