భారతదేశం అంటే కేవలం ఒక భూభాగం కాదు.. లక్షలాది మంది వీరుల త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఒక సజీవ చైతన్యం. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని సైతం శాంతి, అహింస అనే ఆయుధాలతో ఎదిరించిన మహాత్మా గాంధీ మరణించిన ఈ రోజు, మన స్వేచ్ఛ వెనుక ఉన్న ఎందరో మహానుభావుల బలిదానాలను గుర్తుచేస్తుంది. జాతి మొత్తం ఏకమై, మౌనంతో మరణించిన వీరులకు కృతజ్ఞతలు చెప్పుకునే పవిత్ర సమయం ఇది. రాజ్‌ఘాట్ వద్ద రాజ్యాంగబద్ధ నివాళులు జనవరి 30న…