దీపావళి కానుకగా పాన్ ఇండియా స్థాయిలో పలు సినిమాలు విడుదల అయ్యాయి. దాదాపుగా విడుదలైన అన్ని సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఊహించిన దాని కంటే కూడా కలెక్షన్స్ రాబట్టాయి. తెలుగులో విడుదలైన సినిమాలను గమనిస్తే కిరణ్ అబ్బవరం ‘క’ ఈ హీరోకు మొదటి రోజు కెరీర్ హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలబెట్టింది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ దీపావళి సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.…
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో మలయాళ భామ సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నేడు థియేటర్స్ లోకి వస్తున్న ఆ సినిమా ఇప్పటికే…