అక్కినేని కుటుంబం గురించి మాట్లాడితే, చైతన్య–అఖిల్ ఇద్దరి స్వభావం, ఆలోచనల్లో ఎంత తేడా ఉందో అందరికీ తెలుసు. కానీ ఈ తేడాను మొదటిసారి ఓపెన్‌గా వివరిస్తూ అమల ఆక్కినేని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్ టీవి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల చై.. అఖిల్ గురించి చాలా విషయాలు పంచుకుంది. Also Read :Priyanka Mohan ; భారీ ప్రాజెక్ట్‌తో.. కన్నడకు రీఎంట్రీ ఇచ్చిన ప్రియాంక మోహన్ అమల మాట్లాడుతూ.. చైతన్య…
టాలీవుడ్ అందాల నటి, సీనియర్ యాక్ట్రెస్ అమల అక్కినేని ప్రస్తుతం సినిమాల కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె, అప్పటి నుంచి కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా పబ్లిక్ లైఫ్‌లో చురుకుగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల అక్కినేని, తన కోడళ్లైన శోభిత ధూళిపాల (నాగ చైతన్య భార్య), జైనబ్ (అఖిల్ అక్కినేని భార్య) గురించి ఆసక్తికర…