అలోవెరా చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మం చికాకును తగ్గించడం, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ ముఖంపై అప్లై చేయడం ద్వారా తాజాదనం, గ్లో పెరుగుతుంది. అయితే పచ్చి కలబంద జెల్ అందరికీ పడదు. ఈ జెల్‌ని డైరెక్ట్‌గా అప్లై చేయడం వల్ల కొందరికి సమస్యలు పెరుగుతాయి. నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం… అలర్జిక్ రియాక్షన్: కలబందలో ఉండే లాటెక్స్ కొంతమందికి చర్మంపై అలెర్జీకి…
చలికాలంలో చల్లని గాలి, పొడి వాతావరణం కారణంగా పెదవులు తరచుగా పొడిగా మారడం.. ఇంకా పగుళ్లకు గురవుతాయి. శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండడం వల్ల చర్మం, ముఖ్యంగా పెదవుల చర్మంలు పొడిబారడం ఇంకా పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి అనేక గృహ, ఆయుర్వేద నివారణలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా ఎవరైనా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే.. వారి పెదాలను మృదువుగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో…
Aloe Vera Gel: చలికాలంలో జుట్టు, చర్మంలో తేమ లోపం ఉంటుంది. ఈ కారణంగా జుట్టు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమస్యను నియంత్రించకపోతే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాదు, తలపై చుండ్రు కూడా పేరుకుపోతుంది. చలికాలంలో తేమ లేకపోవడం వల్ల అనేక జుట్టు సమస్యలు మనల్ని వేధిస్తాయి. జలుబు, శరీరం యొక్క నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రజలు తక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా జుట్టు, చర్మం కూడా నిర్జీవంగా మారతాయి. చలికాలంలో…