సమంత స్టైలిస్ట్, డిజైనర్‌గా గత కొంత కాలంగా ప్రీతమ్ పేరు మారు మోగుతుంది. ప్రీతమ్ సమంత సోఫా మీద కూర్చోని అందులో సమంత కాళ్లను ఒళ్లో పెట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా అతను లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఈ ఫోటో నెట్టింట్ల తెగ వైరల్ అయింది. సమంత మీద అక్కినేని అభిమానులయితే ఓ రేంజ్‌లో హర్ట్ అయ్యా రు. వెంటనే సమంత ఆ ఫోటోను డీలీట్ చేసింది. అయితే నాగ చైత న్య విడాకుల విషయంలోనూ ప్రీతమ్ జుకల్కర్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ లో చిన్న విరామ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఈ ట్రిప్ తో బన్నీ తనను తాను రిఫ్రెష్ చేసుకుని, ఈ వారాంతంలో తిరిగి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్రఖ్యాత సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్…