అల్లు స్నేహరెడ్డి కోసం స్టైలిస్ట్ ప్రీతమ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత స్టైలిస్ట్, డిజైనర్‌గా గత కొంత కాలంగా ప్రీతమ్ పేరు మారు మోగుతుంది. ప్రీతమ్ సమంత సోఫా మీద కూర్చోని అందులో సమంత కాళ్లను ఒళ్లో పెట్టుకుని ఉండటంతో ఒక్కసారిగా అతను లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఈ ఫోటో నెట్టింట్ల తెగ వైరల్ అయింది. సమంత మీద అక్కినేని అభిమానులయితే ఓ రేంజ్‌లో హర్ట్ అయ్యా రు. వెంటనే సమంత ఆ ఫోటోను డీలీట్ చేసింది. అయితే నాగ చైత న్య విడాకుల విషయంలోనూ ప్రీతమ్ జుకల్కర్ పేరు ఎక్కువగా విని పించింది. ప్రీతమ్ వల్లే వారి బంధానికి బీటలు వారిందని సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఆతర్వాత ప్రీతమ్ సమంతను అక్క అని పిలుస్తానని ఆవిషయం చైతూకి కూడా తెలుసుంటూ ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు.
ఇక సమంత స్టైలిస్ట్, డిజైనర్‌గా రకరకాల వైరైటీ దుస్తులను క్రియేట్ చేస్తాడు. ఈ దీపావళికి సైతం అదిరిపోయే కలెక్షన్లు రెడీ చేశాడు. తాజాగా అల్లు స్నేహరెడ్డికి కూడా ప్రీతమ్ స్టైలిష్ట్‌గా వ్యవరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీపావళికి ప్రీతమ్ రెడీ చేసిన డ్రెస్‌లో అల్లుస్నేహరెడ్డి అదిరిపోయింది. ఇక తాజాగా స్నేహరెడ్డి ఆ ఫోటోలను షేర్ చేసింది. దీనిపై శ్రియా సైతం కామెంట్ చేసింది. దానికి శ్రియాకు స్నేహరెడ్డి థ్యాంకు అని రిప్లై ఇచ్చింది.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!