ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పుడు మూవీ స్టిల్స్ తో కంటే జనరల్ స్టిల్స్ తోనే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. జిమ్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్నప్పటి ఫోటోలనో, తనకు ఇష్టమైన సీన్స్ నూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా అల్లు శిరీష్ ఓ ఫోటో షూట్ చేశాడు. ఓ ఎత్తైన భవంతి పైన సూపర్ ఫాస్ట్ గా నడుస్తూ…. ఫోటోలకు ఫోజులిచ్చాడు. అలాంటి రెండు ఫోటోలను…