Bunny Vasu Reveals Facts Behind Allu Family Vs Mega Family: 2024 ఎన్నికలకు ముందు ఒకపక్క జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే మరోపక్క వైసీపీ పోటీ చేసింది. ఈ క్రమంలో తన మామ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడే అంటూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా ర�