Allu Arjun’s Father in Law K Chandra Shekar Reddy Comments on Pawan kalyan: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్ మున్షీ వారికి �