పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్, పుష్ప ది రూల్ సినిమాతో తన మార్కెట్ ని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలని లైనప్ లో పెట్టి కెరీర్ పరంగా బిజీగా ఉన్న అల్లు అర్జున్, బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నాడు. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే మాట వినిపిస్తూనే ఉంది.…