Home
Allu Arjun News
Allu Arjun News News
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
Jharkhand Protest: జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వేలాది మంది JPSC-JSSC అభ్యర్థులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నిరసనకారులు దాటేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, లాఠీఛార్జ్ చేసినట్లు సమాచారం. ఈ ఆందోళనలో ‘పుష్ప’ అవతారంలో పాల్గొన్న ఓ యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అల్లు అర్జున్ నటించిన… -
CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ కోకాపేటలో అల్లు కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయికి ఎదగాలని.. హాలీవుడ్‌ను సైతం ఆకర్షించేలా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పటికే జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందని.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై నిలవాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో… -
Aditya Dhar-Allu Arjun: ‘ధురంధర్’ డైరెక్టర్‌తో అల్లు అర్జున్?.. పాన్ ఇండియా స్టార్మ్ పక్కా!
‘ధురంధర్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్.. మరో భారీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌కు ఆదిత్య ధర్ నేరేట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా డిస్కషన్ స్టేజ్‌లో ఉందని సమాచారం. ‘ధురంధర్ 2’ థియేటర్లలో విడుదలైన తర్వాతే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్… -
Allu Arjun: షాకింగ్.. రీ రిలీజ్ వద్దన్న బన్నీ?
ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని… -
Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్టుకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. రెండో పార్టులో తన పాత్రకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో అవార్డు దక్కింది. ఇండియాలో అత్యుత్తమంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను… -
Allu Arjun : బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండాలా?
అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల… -
Allu Arjun: నాంపల్లి మేజిస్ట్రేట్ ఎదుట అల్లు అర్జున్?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ముందుగా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్‌కి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు అల్లు అర్జున్ ను కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ని జడ్జి ఎదుట హాజరపరచగా ప్రస్తుతానికి వాదనలు… -
Allu Arjun: మాట మార్చిన అల్లు అర్జున్.. ఇలా దొరికేశాడు ఏంటి?
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది సినిమా యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ ప్రారంభించక ముందే నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఒక ఎపిసోడ్ చేశారు. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన… -
Mega Family Vs Allu Arjun : మెగా ఇంట్లో బన్నీ బాంబ్ (Video)
Mega Family Vs Allu Arjun : మెగా కుటుంబంలో ఏపీ ఎన్నికలు చిచ్చు రేపాయా ? ప్రచారాలు ఫ్యామిలీలో మంటలకు కారణం అయ్యాయా? ఇంటి పెద్ద చిరంజీవి మాటను బన్నీ లైట్ తీసుకున్నాడా? ఫ్యామిలీ మొత్తం పవన్ వెనుక ఉండి గెలిపించేందుకు సపోర్ట్ చేయాలని చెబితే బన్నీ ఎందుకు పట్టించుకోలేదు? నాగబాబు తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ఏమిటి? ఇంతకీ మెగా ఇంట బన్నీ బాంబు ఎలా పేలింది? అనేది ఇప్పడు ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ లో… -
Allu Arjun: పాదాల నుంచి చేతి వేళ్ళ దాకా.. అల్లు అర్జున్ ఒంటి నిండా ఆ గాయాలేంటి?
Allu Arjun Scars Became Hot topic: పుష్ప సినిమాతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు హిందీలో కూడా అల్లు అర్జున్ కి కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా అవసరమైతే బడ్జెట్ మళ్ళీ మళ్ళీ పెంచడానికి కూడా…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!