పుష్పతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్‌కి ముంబై ఎయిర్‌పోర్టులో ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది. అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ కోసం ముంబై చేరుకున్న బన్నీ, సాధారణ ప్రయాణికుడిలా కళ్లజోడు, మాస్క్ ధరించి ఎయిర్‌పోర్టులోకి అడుగుపెట్టారు. కానీ చెకింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీ ఆయనను గుర్తించలేదు. పక్కన ఉన్న అసిస్టెంట్ వెంటనే ‘ఈయన అల్లు అర్జున్ గారు’ అని చెప్పినా, సెక్యూరిటీ మాత్రం తన డ్యూటీకి కట్టుబడి ‘ముఖం చూపించాలి’ అని గట్టిగా అన్నాడు. Also…