సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఇండియన్ సినిమా కింగ్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ సినిమా చేసాడు. సౌత్ లో అపజయమెరుగని అతితక్కువ మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అట్లీ, నార్త్ లో డెబ్యూ సినిమాతోనే సంచనలం సృష్టించాడు. బాలీవుడ్ లో హేమాహేమీ దర్శకుల వల్ల కూడా కానీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని రెండు వారాల్లో చేరుకునే రేంజ్ సినిమాని నార్త్ ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అట్లీ. జవాన్…