అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలు పెట్టి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఆయన జులపాలతో పాటు గడ్డం కూడా పెంచుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర కోసం ఆయన అప్పటి నుంచి అదే జుట్టు అదే గడ్డం మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు పుష్ప 2 సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది కూడా. ఇక దీంతో ఆయన తన జుట్టు కత్తిరించుకోవడంతో పాటు గడ్డం కూడా ట్రిమ్మింగ్…