Allu Arjun Launches Kancharla Convention Center in Nalgonda: నాగార్జున సాగర్ లో శనివారం నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. తనకు పిల్లనిచ్చిన మామ, అదేనండీ అల్లు స్నేహ తండ్రి, బిఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఒక ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి బట్టు గూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్…