Allu Arjun Review to Animal Movie: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాకి ఒక్కరొక్కరుగా రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు రివ్యూలు ఇవ్వగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రివ్యూ ఇచ్చారు. యానిమల్ సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్, ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ పిచ్చెక్కించింది. రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్…