హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్ళారు అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వాకబు అల్లు అరవింద్ చేశారు. శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అరవింద్.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అన్నారు.…