నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇప్పటికే రష్మిక నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు క్రియోట్ అవ్వగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ పై చేసిన…