Nandamuri Chaitanya krishna Comments on Allegations against Balakrishna: టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారమైన విషయం. నిజానికి టాలీవుడ్లో ఇలాంటివి జరుగుతున్నాయని చాలా ఏళ్లుగా ఆరోపణలు వస్తున్నా అవి అటక ఎక్కుతూనే ఉన్నాయి. ఇక తాజాగా స్టార్ హీరో అంటూ ఒకరిపై ఇలాగే తమిళ నటి, ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్ విచిత్ర కొన్ని ఆరోపణలు చ�