NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర” ఈ సినిమాను టాలీవుడ్ మాస్ దర్శకుడు కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా…
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ రణబీర్ కపూర్, అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అలియాభట్ రాజమౌళి త్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. వీరిద్దరి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా రీసెంట్ గా ఒకపాప పుట్టింది.. ఆ పాపకు రాహా కపూర్ అని పేరు పెట్టారు.. ఆ పాపకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు…
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం (అక్టోబర్ 17) జరగబోతోంది. ఈ వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతుంది.ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే తన సతీమణి తో ఢిల్లీకి చేరుకున్నారు.జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా ఆరు కేటగిరి లలో అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తరఫున డైరెక్టర్ రాజమౌళి తో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కూడా ఢిల్లీ కి వెళ్లారు.…
అలియా భట్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన తో బాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.నటి గా మంచి గుర్తింపును కూడా పొందింది.ఈమె రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.. ఇలా తెలుగులో మొదటి సినిమాతో నే మంచి సక్సెస్ అందుకున్నఈ భామ తెలుగు లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తరువాత అలియా నటించిన బ్రహ్మాస్త్ర…
అలియాభట్ తాజాగా కిల్లర్ పోజులతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.పింక్ డ్రెస్‌లో రెచ్చగొట్టింది.జాకెట్ బటన్స్ విప్పి క్లీవేజ్ అందాలను కూడా చూపించింది. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వించింది .ఆమె బెడ్‌పై అలా పడుకొని హొయలు పోయింది. అన్నీ యాంగిల్స్ లో పోజులిస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంది. తన టెంప్టింగ్ పోజులతో అందరికి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అలియాభట్ హాలీవుడ్‌లో `హార్ట్ ఆఫ్ స్టోన్` అనే సినిమా చేస్తుంది.…