Aliabhat : కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతున్న అలియాభట్..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలియాభట్ తాజాగా కిల్లర్ పోజులతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.పింక్ డ్రెస్‌లో రెచ్చగొట్టింది.జాకెట్ బటన్స్ విప్పి క్లీవేజ్ అందాలను కూడా చూపించింది. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో కవ్వించింది .ఆమె బెడ్‌పై అలా పడుకొని హొయలు పోయింది. అన్నీ యాంగిల్స్ లో పోజులిస్తూ నెట్టింట తెగ రచ్చ చేస్తుంది. తన టెంప్టింగ్ పోజులతో అందరికి పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అలియాభట్ హాలీవుడ్‌లో `హార్ట్ ఆఫ్ స్టోన్` అనే సినిమా చేస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇలా పింక్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇచ్చింది.అలియా కిల్లింగ్ పోజులు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి.అలియాభట్ తెలుగు ఆడియెన్స్ కి కూడా ఎంతగానో దగ్గరయ్యింది. ఆమె `ఆర్‌ఆర్‌ఆర్`లో సీత పాత్రలో బాగా మెప్పించింది. ఆ పాత్ర నిడివి తక్కువే అయినా, మంచి ప్రాధాన్యత తక్కిందని చెప్పవచ్చు.. ఆ తర్వాత ఎన్టీఆర్30 సినిమా దేవర లోనూ నటించాల్సి ఉండగా, ఆమె పెళ్లి కారణంగా తప్పుకున్నట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ హీరో హ్యాండ్ సమ్ రణ్‌బీర్ కపూర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అలియాభట్. గతేడాది ఈ ఇద్దరు కూడా ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న ఏడు నెలలకే కూతురు రియాకి ఆమె జన్మనిచ్చింది. ఆ విషయం మాత్రం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.ఇక కూతురుకి జన్మనిచ్చిన కొన్ని రోజులకే తిరిగి యధా స్థితికి వచ్చేసింది అలియా. అందుకు మాత్రం ఆమె ఎంతగానో శ్రమించింది. జిమ్‌లో వర్కౌట్స్ తో ఫిట్‌నెస్‌ని తిరిగి పొందగలిగింది.. పెళ్లికి ముందు వున్న అందంతో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వరుసగా సినిమాలను చేస్తుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ `రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాని` అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణ్ వీర్ సింగ్‌తో జోడీ కట్టిన్నట్లు తెలిస్తుంది.. దీంతోపాటు హాలీవుడ్ చిత్రం `హార్ట్ ఆఫ్ స్టోన్`లో కూడా నటించింది. ఇది త్వరలోనే విడుదలకి సిద్ధం అవుతుంది. దీంతోపాటు భర్త రణ్ బీర్‌తోనే `బ్రహ్మాస్త్ర2` సినిమాలో కూడా నటిస్తుంది.
Also Read
తాజావార్తలు
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
-
Hyundai 26 New Cars: మారుతి, టాటా, మహీంద్రాకు షాక్.. హ్యుందాయ్ దూకుడు.. భారత మార్కెట్లోకి 26 కొత్త కార్లు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?