Actress Aliaa Bhatt Mother Soni Razdan Got Scam Call Talking About Illegal Drugs : టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయి. రోజుకో కొత్త తరహా మోసాలు తెర మీదకు వస్తున్నాయి. దీని నుంచి సామాన్యులు, సెలబ్రిటీలు కూడా తప్పించుకోలేక పోతున్నారు. తాజా ఒక సైబర్ క్రైమ్ కేసులో ప్రముఖ నటి అలియా భట్ తల్లిని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగి