Alia Bhatt Mother: ఇల్లీగల్ డ్రగ్స్ స్కామ్‌లో అలియా భట్ తల్లి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Aliaa Bhatt Mother Soni Razdan Got Scam Call Talking About Illegal Drugs : టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సైబర్ నేరాలు కూడా గణనీయంగా పెరిగాయి. రోజుకో కొత్త తరహా మోసాలు తెర మీదకు వస్తున్నాయి. దీని నుంచి సామాన్యులు, సెలబ్రిటీలు కూడా తప్పించుకోలేక పోతున్నారు. తాజా ఒక సైబర్ క్రైమ్ కేసులో ప్రముఖ నటి అలియా భట్ తల్లిని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పోస్ట్‌ను ఆలియా తల్లి సోనీ రజ్దాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ హైటెక్ ప్రపంచంలో మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా అప్‌గ్రేడ్ అయ్యారు. రోజుకో కొత్త ట్రిక్ అవలంబిస్తూ మనుషులను వేటాడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు అలియా తల్లి సోనీ రజ్దాన్‌ను మోసం చేయడానికి ప్రయత్నించారని తెల్సింది. ఈ రోజుల్లో పెద్ద స్కామ్ జరుగుతోందని సోనీ రజ్దాన్ వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ లేదా కస్టమ్స్ అధికారి అని చెప్పుకునే వ్యక్తి మీరు కొన్ని అక్రమ డ్రగ్స్ ఆర్డర్ చేశానని చెప్పాడు, అనంతరం బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించాడని ఆమె వెల్లడించింది.
Jani Master: రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. అసలు విషయం చెప్పేశాడు!
Also Read
సోనీ రజ్దాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు, అందులో ‘భారీ స్కామ్ జరుగుతోంది. ఎవరో ఫోన్ చేసి, ఢిల్లీ కస్టమ్స్ అధికారిగా నటిస్తూ, మీరు కొన్ని చట్టవిరుద్ధమైన డ్రగ్స్ ఆర్డర్ చేశారని చెప్పారు. ఆ వ్యక్తులు తమను తాము పోలీసుగా లేదా అలాంటి అధికారులుగా చెప్పుకుంటారు. ‘దీని తర్వాత వారు మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నాకు కూడా అలాంటి కాల్ వచ్చింది. ఆ తర్వాత భారీ మొత్తాన్ని బదిలీ చేయాలని ఒత్తిడి తెస్తారు, ఓవరాల్ పాయింట్ ఏమిటంటే, మనం వారి ఉచ్చులో పడకూడదు, ఎవరి ఉచ్చులో చిక్కుకున్నా, అది పీడకల కంటే ఏమాత్రం తక్కువ కాదు. అదృష్టవశాత్తూ, అతను నన్ను ఆధార్ కార్డ్ వివరాలు అడగగానే, నేను అతనికి మళ్ళీ చెబుతానని చెప్పి కట్ చేశారు. వారు మళ్లీ కాల్ చేయలేదు, కానీ అది చాలా భయానకంగా ఉంది. మీకు అలాంటి కాల్స్ వచ్చినప్పుడు, ఈ నంబర్లను పోలీసులకు ఇవ్వండి. గత కొన్ని వారాల్లో ఇలాంటి కాల్స్ నాకు తెలిసిన ముగ్గురు వ్యక్తులకి వచ్చాయి అని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!