బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రియా చిత్రాలను ఇటీవల సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నటిని ఫాలో అవుతున్న యూజర్లు.. ఆలియా తన కూతురి ఫోటోలన్నింటినీ తొలగించినట్లు గమనించారు. నటి అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందని అనుచరులు తమదైన రీతిలో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలియా వెళ్లిన జామ్‌నగర్ ట్రిప్, పారిస్ ట్రిప్ లకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తన ఖాతాలో కనిపించడం లేదు. తాజాగా ఈ అంశంపై ఆలియా క్లారిటీ…