బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, మరియు నాగార్జున అక్కినేని వంటి తారాగణంతో ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హీరో ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 2021లో శివ పాత్రలో నటించిన రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ అందరి దృష్టిని…