సినీనటుడు, వైకాపా మాజీ నేత ఆలీకి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ శాఖ నోటీసులు జారీ చేసింది. మండలంలోని ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా అలీ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అలీకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పంచాయతీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు చేపడుతున్నారని పేర్కొన్నన్నారు . ఈ అక్రమ నిర్మాణాలకు సంబందించి అలీకి ఈ నెల 5న ఓ సారి నోటీసు ఇవ్వగా ఎటువంటి…