చాలా కాలం తర్వాత సితారే జమీన్ పర్ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఆ సంగతి పక్కన పెడితే, ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలను ఇప్పుడు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తున్నాడు. అయితే, ఆయన తాజాగా తన వ్యక్తిగత విషయంలో ఒక విషయాన్ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.…