ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్.. చివరి దశకు చేరుకుంది. ఇటు మెన్స్ అటు ఉమెన్స్ ఇద్దరు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లలో తలపడతారు. మెన్స్ విభాగంలో మరోసారి అల్కరాజ్, సినర్ ఫైనల్లో తలపడనున్నారు. సినర్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అయిన జకోవిచ్ ను సునాయాసంగా ఓడించాడు. మొదటి 3 సెట్లలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టాడు. దీంతో సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ సెమిస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మరో సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్,…