కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ది టెర్మినేటర్` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్ 2` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. అవతార్ 1 అంత హిట్ టాక్ ను అందుకోలేదు.. అయితే తాజాగా జేమ్స్ కామెరూన్.. ఓ ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)…