బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. రిలీజై నేటికి 20రోజులైనా కలెక్షన్ల వర్షం కొనసాగుతూనే ఉంది. సినిమా భారీ సక్సెస్‌తో ఇటు మేకర్స్.. అటు ఇందులో నటించిన నటీనటులు క్లౌడ్9లో విహరిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ ఎనర్జీ, అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఈ విజయం తర్వాత తమ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఈ ఇద్దరు స్టార్స్ లెక్కలు మార్చుకున్నారు. రీమేక్స్,…