సినిమా కోసం నటులు పడే కష్టాలు చెప్పలేనివి. కొందరు యాక్షన్ సీన్లలో రిస్క్ తీసుకుంటే, మరికొందరు ఫన్నీ సన్నివేశాలకోసం కూడా భయంకరమైన సిట్యువేషన్స్ ఎదుర్కొంటారు. అలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కూ జరిగింది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. చిన్నిప్రకాశ్ మాట్లాడుతూ.. Also Read : Kerala State Film Awards 2025 : 10 అవార్డులు దక్కించుకుని సంచలనం సృష్టించిన మలయాళ చిత్రం.. “అక్షయ్ చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్.…
అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ చూసి రేండెళ్లు దాటిపోతోంది. ఓఎంజీ2 తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. ఇక లాస్ట్ ఇయర్ బడే మియా చోటా మియా, సర్ఫీరా, ఖేల్ ఖేల్ మే డిజాస్టర్స్. గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సింగం ఎగైన్ యావరేజ్ టాక్. ఈ ఏడాదైనా కంబ్యాక్ అవ్వాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారిపోయాయి. హిట్స్‌కు అడుగు దూరంలో ఆగిపోయాయి స్కై ఫోర్స్, కేసరి చాప్టర్2, హౌస్ ఫుల్5, జాలీ ఎల్ ఎల్బీ3 చిత్రాలు.…