Akshay Kumar saved Delhi Capitals after left Multi-Crore IPL Contract: అనేక దశాబ్దాలుగా బాలీవుడ్ మరియు క్రికెట్ మధ్య మంచి అనుబంధం ఉంది. భారతదేశంలోని ఈ రెండు వినోద వనరులు దేశ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ అనుబంధం మరింత పెరిగింది. ఫ్రాంచైజీ యజమానులుగా బాలీవుడ్ తారలు ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. �