అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. కొన్ని నెలల క్రితం అక్కినేని నాగ చైతన్య, శోభిత శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మాత్రమే నిర్వహించారు. ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేదపండితుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగింది. కాగా ఇప్పుడు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహ తేదీని నిశ్చయించినట్టు తెలుస్తోంది. Also Read : Ram : అబ్బాయ్…