Rajamouli Speech at Akkineni Nageswara Rao statue Launch: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి నేపథ్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు కుటుంబ సభ్యులు అక్కినేని నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరిట స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన పంచలోహ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక దిగ్గజం రాజమౌళి అక్కినేని నాగేశ్వరరావుతో తనకు ఉన్న అనుభవాన్ని అనుభూతులను పంచుకున్నారు.…