గత కొన్నేళ్లుగా అక్కినేని అభిమానులకు సరైన “సాలిడ్ హిట్” పడలేదనే చెప్పాలి, కింగ్ నాగార్జున ఇతర భాషల్లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నా, అఖిల్ వెండితెరకు దూరమై మూడేళ్లు కావస్తోంది. నాగచైతన్య ‘తండేల్’తో తన సత్తా చాటి 100 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ, అభిమానుల ఆకలి ఇంకా తీరలేదు, 2026 మాత్రం అక్కినేని ఫ్యాన్స్‌కు అసలైన ‘ఐ ఫీస్ట్’ కాబోతోంది. వేర్వేరు జోనర్లలో ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు, అక్కినేని నాగార్జున కెరీర్‌లో…