ఒక్కసారిగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పోలికలతోనే కనిపిస్తున్నాడు అకీరా నందన్. ఇక అకీరా నందన్ ను తన బేబీ వారియర్ గా పేర్కొన్న రేణు దేశాయ్ తనకు నచ్చిన ప్రాంతంలో గడుపుతున్నాడని చెప్పుకొచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ విషయమై గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతిత్వరలోనే అకీరా నటుడిగా అరంగేట్రం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుదేశాయ్ కూడా తన పిల్లలు సినిమారంగంలో ఎంట్రీ ఇస్తానంటే వాళ్ళ ఇష్టమని, ఈ విషయంలో తనకేమీ అభ్యంతరం లేదని ఎప్పుడో చెప్పేసింది. మరోవైపు ఎంగా అభిమానులు కేసుల అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకై వేచి చూస్తున్నారు. Read Also : వైష్ణవ్…