Renu Desai Happy After Akira Nandan Meets PM Modi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి ఎమ్మెలేగా పోటీ చేసిన పవన్.. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జనసేన నుంచి పోటీ చేసిన 21 మంది అభ్యర్థులను ఆయన గెలిపించుకున్నారు. దాంతో పవన్ అభిమానులతో సహా ఫామిలీ మెంబర్స్ భారీ ఎత్తున…