Home
Akhira Dream Creations
Akhira Dream Creations News
-
Trimukha : బ్యాక్ గ్రౌండ్ లేని డెబ్యూ హీరోకి రికార్డు స్థాయి థియేటర్లు?
జనవరి 30, 2026న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతున్న త్రిముఖ చిత్రం, విడుదలకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేయబోతోందని సినిమా టీం ప్రకటించింది. ఈ చిత్రం ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని డెబ్యూ హీరోతో తెరకెక్కిన సినిమాలల్లో, తెలుగు సినీ చరిత్రలోనే అత్యధికగా 500 థియేటర్లలో విడుదల కానున్న సినిమాగా నిలవనుంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2026 జనవరి 30న… -
Trimukha : జనవరి 30న సన్నీ లియోన్ ‘త్రిముఖ’
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ 2026 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్‌పై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సృజనాత్మక అంచనాలను మించి సినిమా వచ్చిందని తెలిపారు. నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మాట్లాడుతూ, “దర్శకుడు రజేశ్ నాయుడు దార్శనిక దర్శకత్వంలో, మా నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో ‘త్రిముఖ’ అత్యుత్తమ చిత్రంగా… -
Sunny Leone : న్యూఇయర్ ట్రీట్’కి రెడీ అయిన సన్నీ
కొత్త ఏడాదికి అదిరిపోయే ఆరంభం లభించనుంది. సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో, భారీ తారాగణంతో తెరకెక్కిన బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 02న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘త్రిముఖ’ రాజేష్ నాయుడు దర్శకత్వంలో ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని అంటున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతోంది.… -
Trimukha : సన్నీ లియోన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ‘త్రిముఖ’
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మాతలుగా బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ అక్టోబర్ 18న టీజర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో… -
Trimukha : ఆసక్తికరంగా సన్నీ లియోన్ ‘త్రిముఖ’ పోస్టర్
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘త్రిముఖ’, దసరా పండుగ సందర్భంగా కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. యూనిట్ వెల్లడించిన ప్రకారం సినిమా షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. ఈ సినిమా 2025 డిసెంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. Also Read :Hebba Patel : హెబ్బా పటేల్ ఏంటి ఇలా తయారైయింది! ఈ చిత్రంలో సన్నీ… -
Sunny Leone: తెలుగులో సన్నీ లియోన్ ఐటెం సాంగ్..
తెలుగు ప్రేక్షకుల కోసం బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి తెరపై మెరవడానికి సిద్ధంగా ఉన్నారు. అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘త్రిముఖ’ చిత్రంలో ఆమె ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నటించారు. ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించగా, డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో “గిప్పా గిప్పా” అనే ఐటెం సాంగ్ ఇటీవలే గ్రాండ్‌గా షూట్ పూర్తయింది. యోగేష్ కల్లే, సన్నీ లియోన్,…
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!