అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నందు (మురళీ కిషోర్ అబ్బూరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. అఖిల్ తన పాత్రకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే, కొన్ని ప్యాచ్ వర్క్ సీన్ల కోసం వచ్చే నెలలో మరోసారి ఆయన సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ…