Home
Akhil Akkineni
Akhil Akkineni News
-
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
మిడ్ రేంజ్ హీరోస్‌కి ఈ ఇయర్ బాగా కలిసివచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్‌తో వస్తే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్‌కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కం బ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ వేద్దామా? ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగచైతన్య, బెల్లంకొండ సాయి… -
Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
2026 టాలీవుడ్‌కి ఒక మంచి సంవత్సరంగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఈ ఏడాది చాలామంది స్టార్స్ కంబ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలకు హిట్ టాక్ వచ్చినా, ఆశించిన మేర కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టుగా రికార్డుల మోత మోగించారు. ఇక… -
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
Nagarjuna: అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలు ఒకే ఫ్రేమ్‌లో మెరిశారు. కింగ్ నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని కలిసి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘వెరైటీ ఇండియా’ కవర్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ ప్రయాణం, తన కుమారుల కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్లో కీలక మలుపుగా నిలిచిన ‘గీతాంజలి’ సినిమాను నాగార్జున గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి… -
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల విడుదలైన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి అఖిల్ కెరీర్ లోనే తొలి సాలిడ్ హిట్‌గా నిలిచింది. దీంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపినట్లయింది. ఈ విజయంతో అదే ఉత్సాహంతో ఉన్న అఖిల్, ఇకపై ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో… -
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్ తో కెరీర్ లో తొలిసారి సాలిడ్ హిట్అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పడు అదే జోష్ తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్ట్‌లను సెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో… -
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, తాజాగా వంద కోట్ల వసూళ్ల మైలురాయిని దాటి టాలీవుడ్లో కొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై ఊచకోత కోసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి… -
Akhil Akkineni: అమెరికా పౌరసత్వానికి గుడ్‌బై.. కీలక నిర్ణయం తీసుకున్న అఖిల్ అక్కినేని!
Akhil Akkineni: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన సాలిడ్ విజయాన్ని ‘లెనిన్’ సినిమాతో అందుకున్నారు అక్కినేని అఖిల్. ఈ విజయంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఇప్పుడు కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఒక కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు అఖిల్. సినిమా సక్సెస్‌తో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న సమయంలో ఆయన చేసిన తాజా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో జన్మించిన అఖిల్, పుట్టుకతోనే అమెరికా పౌరసత్వాన్ని పొందిన విషయం తెలిసిందే. అయితే… -
Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
Tollywood Stars: టాలీవుడ్ స్టార్ హీరోలు వారి చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, రిస్కీ స్టంట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో పలువురు హీరోలు షూటింగ్‌ల్లో గాయాల బారిన పడటం కూడా తరచూ జరుగుతూనే ఉంది. తాజాగా నందమూరి బాలకృష్ణ గాయపడిన ఘటనతో మరోసారి స్టార్ హీరోల ఆరోగ్యంపై ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఇటీవల ఎన్బీకే111 సినిమా షూటింగ్ సందర్భంగా నందమూరి బాలకృష్ణకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనకు మైనర్ సర్జరీ కూడా… -
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
లెనిన్ సక్సెస్ ఈవెంట్ లో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. కింగ్ ఫైర్ మీ అందరికీ, ఎవరికీ ఇక్కడ తెలీదు అది. నాకు, అఖిల్ కే తెలుసు నాన్న ఎలా ఉంటారో ఇంట్లో. ఒక్క ఆయన ఒక్క ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్ గా ఐ థింక్ మనం సినిమా టైం లో చూశాను. అండ్ ‘బంగార్రాజు’ సినిమా టైంలో అసలు ఫైవ్, సిక్స్ మంత్స్ లో ఆ సినిమా స్టార్ట్ చేసి, సంక్రాంతికి రిలీజ్ చేసి,… -
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
Nagarjuna: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగచైతన్య తన గురించి ఎంతో ప్రేమగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సక్సెస్ కేవలం ఒక సినిమాకే పరిమితం కాదని, మొత్తం టీమ్ కష్టానికి దక్కిన గౌరవమని అన్నారు. సినిమా సక్సెస్‌ను పంచుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఒకే వేదికపై…
తాజావార్తలు
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
-
Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ‘ఈగిల్ ఫోర్స్’ ఉక్కుపాదం
-
Musi Rejuvenation Project : గోదావరి నీటితో నిండనున్న జంట జలాశయాలు.. హైదరాబాద్‌కు కొత్త కళ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!