Akhil’s Agent OTT release confusion: అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా OTT విడుదలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రకటనలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తున్నాయి. అక్కినేని అఖిల్ హీరోగా సాక్షి వైద్య హీరోయిన్ గా ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంత ఇంత ఘోరమైన రిజల్ట్ అందుకున్న తర్వాత…